“To destroy is the first step to any creation” – EE Cummings. ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన…
Category: వ్యాసాలు
Exclusive articles on selected subjects.
ఎన్నిక(ల)లు – 05 (చివరి భాగం)
ప్రత్యామ్నాయం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ, ప్రతిరోజూ పరమ దుర్మార్గులుగా దూషింపబడుతూ, దాదాపు అన్ని రాజకీయ పక్షాలచే అంటరానివాళ్ళుగా పరిగణింపబడిన వ్యక్తులు ఇద్దరే; నాథూరాం వినాయక్ గాడ్సే, నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ! జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసినందుకు గాడ్సేని, 2002…
ఎన్నిక(ల)లు – 04
ముఠాల కూటములు! స్థూలంగా చూస్తే, 1970-1980ల నాటికి కూడా దేశంలోని కొన్ని పార్టీలు వేరువేరు సిద్ధాంతాలని తలకెత్తుకునే ఉన్నాయి. అయినప్పటికీ, దేశాన్ని ఇందిరాగాంధీ…
ఎన్నిక(ల)లు – 03
కూటములా, కాలకూటములా? 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితుల పుణ్యమా అని, దేశంలో మొట్టమొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (ఒ) పార్టీల కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్న జనతా పార్టీ…
ఎన్నిక(ల)లు – 02
ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమా? పది సంవత్సరాల యు.పి.ఎ. పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు. సహజంగానే సరైన ప్రత్యామ్నాయం ఎవరనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమదైన అభిప్రాయాన్ని చూచాయగా స్పష్టం చేసే ప్రయత్నం కూడా…
ఎన్నిక(ల)లు – 01
ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ…
సీమాంధ్ర రాజధాని ఎక్కడుండాలంటే..!!
రాష్ట్ర విభజన జరిగిననాటి నుండీ విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు, తిరపతి తదితర పట్టణాల ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, రాజధాని మా ఊరులో ఉండాలంటే మా ఊరులో ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారి నగరం మీదున్న అభిమానాన్ని…
ఆం.ప్ర విభజన – హైదరాబాద్ భవిష్యత్తు!
పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన బిల్లు పాసైన తర్వాత చాల మంది మనస్సులో ఉన్న ప్రశ్న ఇదే. హైదరాబాదుని కోల్పోయిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి ? కొత్తగా వచ్చే సీమాంధ్ర రాజధాని హైదరాబాదుకి ధీటుగా ఎదగగలదా ? అసలు హైదరాబాదు ఏమవుతుంది…
రెండు రాష్ట్రాలు – ఓ పరామర్శ
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ| కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా|| మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు…
ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి 2
మొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందనుకుంటే, ఇప్పుడు సమైక్యాంధ్ర పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. అక్కడా విగ్రహాలు పగలగొట్టారు, ఇక్కడా అదే తీరు. ఉద్యమకాలంలో అక్కడ మరణించిన ప్రతిఒక్కరినీ తెలంగాణా కోసం లెక్క కడితే, ఇప్పుడు ఇక్కడా…