జీవుల పూర్వ జన్మ వృత్తాంతం ఒక విలేఖరికి తెలిస్తే !!

నీ అమ్మ కడుపున చెడబుట్టావు కదరా చూడు నీ బతుకు ఇలా ఈ మానులా !!   ఓసి నీ కామం కాలిపోనూ సినిమా తారగా ఎలిగిపోయి ఇలా కుక్క గా పుట్టావా  చూడు వావి వరుసా లేకుండా నీ బతుకు !!  …

కొత్తా రాష్ట్ర మండి…

కొత్తా రాష్ట్ర మండి, వినోదం చూసి పొండి  పేరు మారితే రూపు మారును పేదరికం ఇక తొలగి పోవును   కొత్త కుంపట్లో నీళ్ళు కాసినా నెయ్యగ వెంటనే  మారి పోవును   చిత్రం చూడ రండి, ఇది భలే కొత్తా రాష్ట్రమండి    విడిపోయి కలసి ఉండడం,…

నయా మ్యూజింగ్స్ – ప్రచారప్పాద్యతలు

“బాబాయ్! నీ ప్రచారప్పాద్యతలు నాకీయ్” అనేసాన్నేను టక్కు టక్కున. “ఏంటీ? నాకి…యియ్యాలా! ఛీ భడవా!” అన్నాడు బాబాయి. చాల బోల్డు తెగ పెద్దోణ్ణైపోయాను కాబట్టి నన్ను భడవా అనకూడదని బాబాయికి ఎల్లుండాప్పొద్దున్నే చెప్పినా ఈవేళ్టికా మాటననేసాడు. నాకు నిజ్జంగా మహా ఖోపాగ్ని…

ఇండియన్ ఫూల్స్ లీగ్ – ఎవ్రీ థింగ్ ఈజ్ ఫిక్స్‍డ్!

    “హల్లో!  నేను రావణ్ భూస్వామి! వెల్కం టు టీవీ నెవర్. “ఏమిటీ కాంట్రవర్సిటీ” వారి గ్యాస్ అవర్ లో ఈరోజు డిస్కషన్‍కు మేం పిలిచిన ప్యానల్ మెంబర్స్ ను ఒక్కసారే చెప్పేస్తే మా వ్యూయర్ షిప్ మునిగిపోయే అవకాశముంది.…

ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ

 “నమస్కారాలు గురూ!” “వెర్రోహం! ఇదేమిటి శిష్యా? ఎన్నడూ లేనిది కాళ్ళు పట్టి మరీ మస్కారాలు చెబుతున్నావ్! ఏదేనీ ఫిక్సింగాలోచనా?” “అహో! మీరు మహాజ్ఞానులు…త్రికాలవేత్తులు…ఎన్న తరమా గురువు మహిమా వెర్రి గరిమా ఆహాహాహా!” “ఇక ఆపు శిష్యా! పాయంటులోకి రా…ఐపీఎల్ అనబడే కంకాళ…

కమిలిన కమలం – చిక్కుముడిలో హస్తం

“దండాలు గురూ!” “వెర్రోహం శిష్యా!” “చూసారా గురూ?” “హు..హు..హు….కాల్చేసాము కూడా శిష్యా!” “వెర్రోహం….” “అది పెటెంటెడ్ పదమురా అక్కుశిష్యపక్షీ! పరులు పలుకరాదు!” “క్షమించండి! కర్నాటక అంతర్నాటకానికి అంతరార్థాలు తెలుసుకోలేని నా నిస్సహాయస్థితికి ఆ పదమే దివ్యౌషధం గురూ!” “వెర్రివాడా కుర్రవాడా!” “వేడుకొంటున్నాను…

మీరు నమ్మలేని ఆరు వెర్రి యాదృచ్ఛికాలు!

6. ఎడ్గార్ అలాన్ పో భయానకమైన భవిష్యవాణి భావి హారర్ పితగా పేరుపొందబోయే ఎడ్గార్ అలాన్ పో 1838లో “ది నెరేటివ్ ఆఫ్ ఆర్థర్ గోర్డాన్ పిమ్ ఆఫ్ నంటుకెట్” అన్న పేరుతో ఓ పుస్తకాన్ని అచ్చువేసాడు. ఇదో పెద్ద ఫెల్యూర్.…

నయా మ్యూజింగ్స్ – న.మో. మంత్ర

“నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో…ఓం నమో నమో నటరాజా నమోనమో నటతేజా” అని వీర బోల్డు పేరిణీ తాండవమైపోతున్నా. హెందుకో తెలీదుగానీ ఎల్లుండామధ్యన్నుంచీ డాన్సు చేసేసెయ్యాలనిపిచ్చేస్తోంది ఫాపం. ఎడంకాలు నిలబెట్టేసి కుడికాలు పైకెత్తేసేసి ఎడం చెయ్యి పైకి…

చిటపటలు-27 “పిలక పీకుళ్ళు – రాజకీయాలు”

“అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు” అనే వ్యవహార వాక్యం పిలక రాజకీయాల్లో మారిపోయింది. ముందుగా కాళ్ళావేళ్ళా బడటం. మాట వినకపోతే పిలక పట్టుకు పీకటం. స్థూలంగా చెప్పుకుంటే ఇదీ పిలక రాజకీయమంటే! మన రాజకీయాల్లో “పిలక రాజకీయ శకానికి” నాంది పలికింది…

కాకి దాహం

అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది. నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది. కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి…