చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కొద్దిమందిని చూసుంటాము. చూట్టానికి వెర్రిబాగులవాళ్ళుగా కనిపించేవాళ్ళు కొందరు ఉండేవారు. వేళాకోళం చేయటానికి, ఎగతాళి చేసి ఏడ్పించటానికి వాళ్ళే అందరికీ టార్గెట్లుగా ఉండేవాళ్ళు. అటువైపు వెళ్తూ ఒకసారి, ఇటువైపు వస్తూ మరోసారి మనం వాళ్ళకి ఓ టెంకిజెల్లో, మొట్టికాయో…
Category: WoW
Wonders Of the World – Funny, spoof & hillareous news from around the world
చిటపటలు-25 “మరుగుదొడ్లు – మహా నాయకులు”
ఈరోజు (19 డిసెంబర్) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు(ము). మరుగుదొడ్లే మానవాభివృద్ధికి సూచికలని, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో అది ప్రజల అవసరమే కాక, ప్రతి మనిషికీ ఉన్న హక్కు అని అప్పుడెప్పుడో శ్రీ జైరాం రమేష్ గారు సూచించారు…
చిటపటలు – 24 “పేకాటలు జోకర్లు”
పేకాటలో జోకర్ల ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరంలేదు. రమ్మీ లాంటి ఆటల్లో సెకెండ్ సీక్వెన్సుకు, ఫోర్త్ కార్డుకు, ట్రిప్లెట్లకు… ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా గట్టెక్కించేస్తాయ్ జోకర్లు. ఒక్క పేకాటే కాదు, మన రాజకీయాల్లో కూడా జోకర్ల…
ఒబామా సందేహాలు – లాలూ సలహాలు
ఆర్థిక మాంద్యంతో తల్లకిందులౌతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మన లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సలహాలను ఈమైల్ చేసారు. లాలూజీ చేసిన రెకమెండేషన్స్ లో ముఖ్యమైనవి కొన్ని… ప్రియమైన ప్రెసిడెంట్ ఒబామా! మరోసారి అధ్యక్ష పదవిని అలంకరించిన మీకు…
రామ్ గోపాల్ వర్మ ‘భయం – భస్మం’
రాం గోపాల్ వర్మ కి భయానక రసం పై ఉన్న మక్కువ ఇంత అంతా కాదు అని తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన ఈ స్టొరీ లైన్ ఆధారం గా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకొంటూ ఇది చదవండి.…
దేవుడి రాజీనామా
“బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ఆ ఆ గారడి చేసి గుండెను కోసి నవ్వేవు నీవింక చాలిక” అంటూ పాటలు రాసే వీలులేదు. ఎందుకంటే దేవుడు రాజీనామ చేసేసాడు. దేవరకొండలోని బాలగంగాధర తిలక్ అనే ఏకాంత భక్తుణ్ణి…
గాంధి జయంతి ప్రకటనలు – పితృ లోకం లో చర్చ
ఒక పితృ దేవత (ఓ పి దే) – గాంధి చనిపోయాక ఆ వార్త తట్టుకోలేక మరణించిన ఒక గుజరాతీ భారతీయుడు): నిరాడంబరతకు చిహ్నమైన గాంధిని మహాత్మా అని పిలవడం వెనుక ఆయన జీవన శైలి కారణం. అట్టి గాంధి జయంతి…
భాగ్యనగరంలో గణేశ నిమజ్జనం అను గణపతి-శంకరుల సంవాదం
సంధ్యాకాలం కావస్తుంటే శంకరుడు హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వైపుకు వెళుతూ నిన్న జరిగిన గణేశ నిమజ్జన కోలాహలం చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ ఒక్క సారి గణపతిని తలచుకున్నాడు. మరుక్షణం గణపతి శంకరుని ముందు ప్రత్యక్షమై ప్రణామం చేసి తండ్రీ ఏమి…
రైన్ రైన్ గో అవే
ఎప్పట్లాగే, అటక మీద వున్న విత్తనాల మూటను వీపుమీదకు దించుకుని, పొలంవైపుకు మౌనంగా మోసుకుపోతున్నాడు ఓ వెర్రి రైతు. “పట్టెడన్నం కోసం, పట్టుదలగా ప్రయత్నిస్తూ, ప్రతిసారి నువ్వు పడే కష్టాలు చూస్తుంటే, తెగ జాలి పుడుతొంది తమ్ముడూ!” అంటూ మూటలోనుంచి…
ధన ‘యోగ’మ్
జోక్ పాల్ బిల్లు కోసం, చిన్నాహజారే చేపట్టిన నిరాహార దీక్ష, మూడోరొజుకల్లా మూణ్ణాల ముచ్చటగా ముగిసిపోవడంతో, ప్రభుత్వం వూపిరి పీల్చుకుంది., ఐతే, మళ్ళీ వూపిరి వదిలే సమయంకూడా ఇవ్వకుండా, ప్రముఖ యోగా గురువు ఢాందేవ్ బాబా ‘నల్లధనం దీక్ష’ రాంలీలామైదానం లో…