రెండో కృష్ణుడు

మార్నింగ్ మార్నింగ్ జయమ్మ నిద్ర లేచేసరికి, వూరు వూరంతా ఇంటిగుమ్మం ముందు గుమికూడి వున్నారు.   “విన్నావా జయమ్మా..? నీ అల్లరి కుట్టి మా ఇటుకల బట్టిలోని మట్టి మొత్తం కాజేసాడు.!” “నీ గారాల పట్టి, మా కంట్లో దుమ్ముకొట్టి, ఎకరాలకు…

రాజుగారి క్రీడాభిరామం

ఎట్టకేళకి  ‘మీ గ్యాస్ మీకే’ పథకాన్ని చేజిక్కించుకుని, స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి గారి ముఖం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లా వెలిగిపోతోంది. కానీ.. ఈ సందర్భాన్ని సంబరంగా చేసుకునేందుకు సహచరులెవరూ సుముఖంగా లేకపోవడంతో, సి.యం. గారు చిర్రెత్తిపోయారు. ఇంతకీ అంతిమ లబ్దిదారుడెవరో…

యీయ్యాల్టి రామాయణం – శవ పూజ

అప్పన్న: ఒరేయ్ రాజన్న మొన్నీమద్దెన ఒక శవ పూజ చూసా. నాకైతే శవానికి పూజ ఏటీ అని ఒకటే ఆలోచన కాని ఆ పంతులు గారు నా మనసులో దూరి నట్లు నేను ఏవి అనుకుంటున్నానో అదే సేప్పాడు. రాజన్న: ఏవి…

వివాహక్రమణికలు-అక్రమణికలు!

“గురు!” “శిష్యా!” “నాకో అనుమానం గురూ!” “వెర్రివాడా! అనుమానం, అజ్ఞానం రెండూ రెండు కొమ్ముల్లాంటివిరా!” “కొమ్ము దీర్ఘాలంటే ఎలా ఉంటుంది గురూ?” “అమోఘం! నీ దీర్ఘాలు బహు అనర్ఘ్యాలు! ఆమోదయోగ్యాలు!” “మరి అడగనా గురూ!” “నీళ్ళు కడగడానికి, అనుమానం అడగడానికి పుట్టాయి…

యీయ్యాల్టి రామాయణం – సూసి రమ్మంటే కాల్సి రావడం

అప్పన్న: ఒరేయ్ రాజన్న ఒక పని సేసి రమ్మంటే ఆ అనుమంతు కాల్సి వచ్చాడు కదా అది తప్పుకాద? రాజన్న: తప్పేలాగా అవుద్దీ ఆయన ఎంతో మేలు సేసాడు గదా  అప్పన్న: కానొరే నాకు బాగా నవ్వొచింది ఏంటో తెల్సా రాజన్న:…

మహాత్మాగాంధీ కోతులు Vs. సోనియా జతగాళ్ళు

మహాత్మాగాంధి గారి కోతులు సోనియా జతగాళ్ళుచెప్పేది వినను – జరిగేది చూడను – చూసినా మాట్లాడను <a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

యియ్యాల్టి రామాయణం – బాస

అప్పన్న: ఊరే నిన్న బాస గురించి  సెప్పిన మాట సాల నచ్చిందిరా రామాయనం అని మనం అంటే ఆ పెద్దాయన కాదు రామాయణం అనాలి “అణ” అని బలే సేప్పాడు ఇప్పుడు మనం కనీసం రామాయనం అనకుండా రామాయణం అనగలుగుతున్నాం. అంటే…

యీయ్యాల్టి రామాయణం – మదువనం లో పార్టీ

అప్పన్న: ఒరేయ్ రాజన్న మదువనంలో కోతులన్నీ పార్టీ సేసు కున్నాయి గదా అంటే ఇలా పార్టీలు సేసుకోవడం రాములోరి కాలం లోనే ఉందన్న మాట. మరి ఇఫతారు పార్టీ అని మన సి. ఎం బాబు ఇచ్చే పార్టీలు మన పెదాని…

యియ్యాల్టి రామాయనం – సెరనాగతి

అప్పన్న: అంత తప్పు సేసేసిన ఆ రావనున్ని కూడా సెరనాగతి సేత్తే సేమిన్చేత్తనన్నడా రావుడు.  ఎంత పెమాదం అది! రాజన్న: పెమాదం ఎందుకు అలా సెరనాగతి సేసినోడు ఓడి పోయాడనే అద్దం. ఓడిపోయినాడు ఏన్జేత్తాడు? అప్పన్న: అదే ఆ రాములోరికీ నీకు…

యియ్యాల్టి రామాయనం – తత్తవం

అప్పన్న: నిన్న సెప్పిన తత్తవం నీకు ఏమైనా అద్దమైందా? రాజన్న: ఏ తత్తవం అప్పన్న: నీ యంకమ్మా ఏ తత్తవమా? అంటే నిన్ను ఆ పెస్న అడిగి తప్పు సేసా నాన్న మాట. నాతొ బాటూ పక్కనే కూసోని ఇన్నావ్ ఏ…