యియ్యాల్టి రామాయనం – తేగం

అప్పన్న: మొన్నీమద్దెన ఇన్నాను పెనబ్ బాబు రాష్ట్రపతి అయిపోతాడని. మొన్న రామాయణంలో ఇన్నట్టు సోనియా అమ్మ రావుడు ఇబీసనుడికి  సేసినట్టు ఎవరికీ తెలియకుండా ఎప్పుడో పెనబ్ బాబుకి రాష్ట్రపతి పదవి ఇచ్చేసినదా? రాజన్న :  సేసేసే ఉండొచ్చు లేదా పెనబ్ బాబు…

యియ్యాల్టి రామాయనం – పాయోపవేసం

రాజన్న : సచ్చిపోతానికి పాయోపవేసం ఎందుకురా ?  నాకు బొత్తిగా తెలియలే ?? అప్పన్న: పాయోపవేసం అంటే సచ్చిపోడానికి పడుకోడం ! రాజన్న : సచ్చిపోడానికి పడుకుటే సచ్చిపోతారేటి?  అలాగైతే మా పెద్ది గత నాలుగు మాసాలు పడుకొనే ఉండేది. తినేది…

యియ్యాల్టి రామాయనం – రాజబోగం

అప్పన్న : కంటి సూపుతో సంపెత్త అన్న మాట రామయనంలో నే ఉన్న దంట  నీకు తెల్సా రాజన్న: నాకు  తెల్దు, నువ్వు రామాయనానికి ఎల్తం మొదలెట్టాక నాకెందుకో రాడానికి కుదరట్లేదు అప్పన్న: లకస్మనుడు సుగ్రీవుడి కొమ్పకొచ్చి సుర సుర సూపులు…

యియ్యాల్టి రామాయనం – సాటుమాటు సంపుడు

రాజన్న: వురేయ్ అప్పన్న నువ్వంటిచిన ఇసయం సాల బాగుంది రా.  ఓ వారం నుంచి ఆ సేగంటాయన సెప్పె రామాయనానికి ఎల్తన్న. మా సెడ్డ తెలుగులో సేపుతున్నడాయన. అప్పన్న: నీకిప్పుడు అద్దమైండా నేను రామాయనానికి ఎందుకు ఎల్తానో ? రాజన్న: ఔనోరే…

యియ్యాల్టి రామాయనం – రామ రాజ్యం

అప్పన్న :  ఎరా! అందరూ రామ రాజ్యం తెత్తాం రామ రాజ్యం తెత్తాం అంటారు కదా మరి ఆ వాల్మీకోరు సెప్పినట్లు రాములోరి ఇగ్రహాన్ని కుర్సీలో పెట్టి దానికి అబిసేకం సేసి ఆయన్ని అక్కడ ఉంచి రోజూ నైవేద్దం పెట్టి ఆయన…

ఉత్పాత మాలలు

“గురూ! గూ..రూ! గు….రు…గూ…రూ” “వెర్రోహం! ఆ నాటక పద్యాల బాకా పీకుడేలరా?” “ఏమిటో గురూ! ఈ మధ్య ఏమీ తోచడం లేదు. అందుకనే ఇలా రాగాలను సాగుబడి చేస్తున్నాను!” “అక్కుపక్షీ! అడుక్కుతినేవాడికి అరవై రకాల రుచులురా! బడాస్వాముల స్కాములు, సిబీఐలూ, ఎస్బీయైలూ,…

తెలియతరమా కలికాల మహిమా!!

తెలియతరమా కాల మహిమా!కలికాల గరిమా..హా..హా..హా..హా అని మూర్చిల్లినదట ఆ మాతృమూర్తి. అన్నీ వ్యాపారమయమైపోయిన ఈ మహా కలికాలంలో ఇట్టి పుత్రులను బడయుట అనూహ్యమేమియూ కాదని ఆ ఊరి చర్చి ఫాదరువారు నుడివిరి. చిత్రమైన ఈ కథ యొక్క కథానకమెట్టిదనిన… అమెరికాలోని బఫెలో…

చిటపటలు – 23 “పార్లమెంటు పండగ”

అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు…

చిటపటలు-22 “దగ్గులు తుమ్ములు” (The Cough & Sneezes of Indian Politicians)

ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల…

“రచ్చ” – ఒక పేరడీ

తెగులు వచ్చిన తెలుగోడు కక్షను కచ్చ చేసి రక్షను రచ్చ చేస్తాడు “రచ్చ” – ఇది ఒక తెలుగు పదం? దీనివెనుక మనం పడం! ఇది తేట తెలుగుపై ఒక ఎర్ర సిరా మచ్చ ఇదంతా ఒక పిచ్చ ! వీడెవడో…