మన సాహిత్యంలో ఉదాహరణము అనునది ఒక లఘుకావ్యం. సంబోధనతో కలిపి ఎనిమిది విభక్తులకూ ఎనిమిది వృత్తాలు రచించాలి. ప్రతి వృత్తానికీ కొసరుగా ఒక కళిక, ఒక ఉత్కళిక అను రగడ భేదాలు జతపరచాలి. ఇదీ స్థూలంగా దీని రూపం. ఇది కేవలం దైవస్తుతికోసం అవతరించిన కావ్యభేదం. వృత్తాలైతేనేమి, కళికోత్కళికలైతేనేమి అన్నీ వెరసి పాతిక పద్యాలు. ఇంకా ఏవేవో నియమాలు లాక్షణికులు చెప్పేరు కానీ కవులందరూ పాటించినవి ఇంతమాత్రమే. మన శరీరంలోని ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, తన్మాత్రలు ఐదు. ఇలా మన వేదాంతులు చెప్పినవి కూడుకుంటూ వెళితే పాతిక విలువ ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ మన శరీరంలో మనతోపాటూ ఉన్నవే. అన్నిటినీ భగవదర్పణ చెయ్యడం ఉదాహరణ కావ్యంలోని పరమార్ధం.
Category: భక్తి కావ్యాలు/శతకాలు
నారాయణతీర్ధులవారి కృష్ణలీలాతరంగిణి
తెలుగువాడైనా, తమిళనాట వరలూరులో స్థిరపడి సంస్కృతములో రచించిన శ్రీ నారాయణతీర్ధులవారి “శ్రీకృష్ణలీలాతరంగిణి” ని ఇక్కడ యధాతధంగా పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. ఈ గ్రంధంన్ని 12 భాగాలు (తరంగాలు) గా విభజించడామైనది. ప్రతి తరంగంలోనూ గద్యాలు, పద్యాలు మరియు కీర్తనల రూపంలో శ్రీకృష్ణుని జననం దగ్గరనుండి…
నృసింహ కవి విరచిత కృష్ణ శతకం
కృష్ణ శతకం తెలుగు శతక పద్యమాలిక నృసింహకవి 1. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారకానిలయ జనార్ధన కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా 2. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడునీడ నీవే…
గీత గోవిందము – ద్వాదశ సర్గము
త్రయోవింశతి అష్టపది – ఆడియో (Audio track of 23rd Ashtapadi) images/stories/ashtapadi/35 Asta 23 Nada namakriya.mp3 ద్వాదశ: స్సర్గ: – సుప్రీత పీతాంబర: శ్లో. గతపతి సఖీ బృందేమంద త్రపాభర నిర్భర స్మర పరవశాకూత స్పీత స్మిత స్నపితాధరం సరస మనసం దృష్ట్వా…
గీత గోవిందం – ఏకాదశ సర్గము
వింశతి అష్టపది – ఆడియో (Audio track of 20th Ashtapadi) images/stories/ashtapadi/31 Asta20 Kalyani.mp3 ఏకాదశ: స్సర్గ: – సానంద దామోదర: శ్లో. సుచిరమనునయనేన ప్రీణయిత్వా మృగాక్షీం గతవతి కృతవేశే కేశవే కుంజశయ్యాం రచిత రుచిర భూషాం దృష్టి మోషే ప్రదోషే స్ఫురతి నిరవసాదం కాపి…
గీత గోవిందము – దశమ సర్గము
నవాదశ అష్టపది – ఆడియో (Audio track of 19th Ashtapadi) images/stories/ashtapadi/30 Asta 19 Mugari.mp3 …
గీత గోవిందం-నవమ సర్గము
అష్టాదశ అష్టపది – ఆడియో (Audio track of 18th Ashtapadi) images/stories/ashtapadi/29 Asta 18 yadukula kambothi.mp3 నవమ: స్సర్గ: – ముగ్ధ ముకుంద: శ్లో. తా మధ మన్మధ ఖిన్నాం రతి రభస భిన్నాం విషాద…
గీత గోవిందం – అష్టమ సర్గము
సప్తదశ అష్టపది – ఆడియో (Audio track of 17th Ashtapadi) images/stories/ashtapadi/28 Asta17 Aarabi.mp3 అష్టమ: స్సర్గ: – విలక్ష్య లక్ష్మీపతి: శ్లో. అధ కధమపి యామినీం వినీయ స్మర శర జర్జరితాపి సా ప్రభాతే అనునయ వచనం వదంత…
గీత గోవిందం – సప్తమ సర్గము
త్రయోదశ అష్టపది – ఆడియో (Audio track of 13th Ashtapadi) images/stories/ashtapadi/23 Asta 13 Aahiri.mp3 సప్తమ స్సర్గ: – నాగర నారాయణ: శ్లో. అత్రాంతరే చ కులటా కుల వర్త్మ పాత సంజాత పాతక ఇవ స్ఫుట లాంచన శ్రీ: బృందావనాంతర…
గీత గోవిందము – షష్ఠ సర్గము
ద్వాదశ అష్టపది – ఆడియో (Audio track of 12th Ashtapadi) images/stories/ashtapadi/21 Asta12 Sankara pra.mp3 షష్ఠ: స్సర్గ: – సోత్కంఠ వైకుంఠ: శ్లో. అధ తాం గంతుమశక్తాం చిరమనురక్తాం లతా గృహే దృష్ట్వా తచ్చరితం గోవిందే మనసిజ…