ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ ’హైకూలు’

  ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు హైకూ గురించి చెబుతూ “చంద్రుణ్ణి చూపించే వేలు“గా అభివర్ణించారు. ఇంతటి అపురూపమైన నిర్వచనాన్ని తెలుగు సాహిత్యప్రియులకు అందించిన బివివి ప్రసాద్ గారు ధన్యులు. వీరు వ్రాసి, ప్రచురించిన ’బి.వి.వి.ప్రసాద్ హైకూలు” అనే సంకలనంలో హైకూపై…

ఈపుస్తకం – శైలజామిత్రా “అగ్గిపూలు”

  “కవిత్వాన్ని నేను కాగితంపైన రాయను…ఏకంగా కాలం పైనే రాస్తాను. కవిత్వానికి ఒక వస్తువునే వేలాడదీయను…ఏకంగా సృష్టి చిత్రాన్నే అంటిస్తాను – అనేదే నా కవితల అంతర్గత భావం.” అని ప్రకటించిన శైలజా మిత్ర గారి సంకలనం “అగ్గిపూలు” ’విజయ నామ…

ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “నేనే ఈ క్షణం”

“అంతరాంత జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేసేదే కవిత్వమని తన అభిప్రాయాన్ని చెప్పాడు తిలక్. పరిణామాల పరిమాణాలను, అనుభవాల అనుశీలనను కలగలపినప్పుడు మనసులో ఓ వెలుగు పరచుకుంటుంది. ఆ వెలుగు సహాయంతో చూసినప్పుడు చూసిన వస్తువులే మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి. జడపదార్థంలో సైతం ఓ…

ఈపుస్తకం – ఇక్బాల్‍చంద్ గారితో ఆవకాయ ఇంటర్వ్యూ

ఫిబ్రవరి 8, 2009 న ఆవకాయ.కామ్ ఇక్బాల్‍చంద్ గారితో నిజ సమయపు (real time) ముఖాముఖిని నిర్వహించింది. బహుశా ఇదే మొదటి తెలుగు అంతర్జాల ముఖాముఖియేమో! ఇంతకు మునుపు ఇలాంటి ప్రయత్నం జరిగివుంటే ఆ వివరాలు తెలిసివస్తే బావుంటుంది. మరింతమంది పాఠకులకు…

బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” eBook

నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పొవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము ఎట్టనేడుటనే గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము….   బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” చదువుతున్నంతసేపు, వెంటాడే “అన్నమయ్య” పంక్తులు ఇవి. మనిషి ప్రయాణం…

ఈ-పుస్తకం – వైకుంఠపాళి

  జీవితానికి నిర్వచనాలు అనేకాలు. కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే “వైకుంఠపాళీ” ఆట. ఎవరు ఎప్పుడు…

eBooks – వ్యాసమాలతి

తూలికా.నెట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిడదవోలు మాలతి గారు తెలుగు సాహిత్యరంగాన్ని బాగా అధ్యయనం చేసి, తమ భావాలను వ్యాసాల రూపంలో అక్షరబద్ధం చేసారు. ఆ వ్యాసపరంపరను “వ్యాసమాలతి” అన్న శీర్షి క్రింద ప్రచురించారు. ఆవకాయ.కామ్ ద్వారా ఆ వ్యాసమాలిక ద్వితీయభాగాన్ని…

eBooks – Software For Life

  “Life is not mechanical. Neither it should become a definition of living gadget” Above is the nutshell description of Dr. Malleswari’s novel “Software For Life“. This novel not only…

కథా మాలతి – నిడదవోలు మాలతి కథలు

నిడదవోలు మాలతి గారి పేరు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యప్రియులకు పరిచితమైనదే. ఆంగ్ల భాష, సాహిత్యాలలో పట్టభద్రులైన మాలతి గారు ఆణిముత్యాల్లాంటి తెలుగు రచనలను పాఠకులకు అందించారు. అంతేగాక, ఆంగ్లంలో అనువాదాల ద్వారా తెలుగు రుచులను గుబాళింపజేసారు. కాలంతో బాటే…

eBooks – The Queen of Sheba’s Belt

“The Queen of Sheba’s Belt” is a short novel from British Novelist, Edgar Wallace. It is a crime investigative, suspense thriller and the plot revolves around the theft of a…