బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” eBook

నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పొవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము ఎట్టనేడుటనే గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము….   బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” చదువుతున్నంతసేపు, వెంటాడే “అన్నమయ్య” పంక్తులు ఇవి. మనిషి ప్రయాణం…

eBooks – వ్యాసమాలతి

తూలికా.నెట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిడదవోలు మాలతి గారు తెలుగు సాహిత్యరంగాన్ని బాగా అధ్యయనం చేసి, తమ భావాలను వ్యాసాల రూపంలో అక్షరబద్ధం చేసారు. ఆ వ్యాసపరంపరను “వ్యాసమాలతి” అన్న శీర్షి క్రింద ప్రచురించారు. ఆవకాయ.కామ్ ద్వారా ఆ వ్యాసమాలిక ద్వితీయభాగాన్ని…

కథా మాలతి – నిడదవోలు మాలతి కథలు

నిడదవోలు మాలతి గారి పేరు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యప్రియులకు పరిచితమైనదే. ఆంగ్ల భాష, సాహిత్యాలలో పట్టభద్రులైన మాలతి గారు ఆణిముత్యాల్లాంటి తెలుగు రచనలను పాఠకులకు అందించారు. అంతేగాక, ఆంగ్లంలో అనువాదాల ద్వారా తెలుగు రుచులను గుబాళింపజేసారు. కాలంతో బాటే…