Like-o-Meter
[Total: 0 Average: 0]
వానా వానా వల్లప్ప!- అప్పల కొండకు దండాలు!
వానల దేవుడ! దబ్బున ఇలకు-ఇలాగ రా! రా! రావోయీ!
విను వీధులలో మబ్బుల ఇంట-భద్రంగా దాగున్నావు;
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు-గుమ్మము నుండీ రావోయీ!
జల జల జలతార్ (రు) వర్ష ధారలుగ – మేదినిపైకి రావోయీ! ||
తొలకరి జల్లుగ రావయ్యా-ధరిత్రి మెప్పును పొందవయా!
కుంభ వృష్టివై, లోకులను- భయపెట్టితె, నీతో పచ్చి, కటీఫ్
ఎండా వానా, కప్పల పెళ్ళి – ముత్యాల జల్లు,మురిపెపు ఝల్లు!!!!!