సింగపూర్ స్టయిల్ నూడిల్స్

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

కావలసినవి:

ఎగ్ నూడిల్స్ 300గ్రా (ఉడికించి వడకట్టాలి. పాకేట్ పై సూచనలు పాటించాలి)
బీన్స్,క్యారెట్, గ్రీన్పీస్,కార్న్ 75 గ్రా
నూనె 2 టేబల్ స్పూన్స్
ఉల్లిపాయ 1
వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
సోయా సాస్ 3 స్పూన్స్
చిల్లీ సాస్ 2 స్పూన్స్
పంచదార 1 స్పూన్
పాలకూర 50 గ్రా
ఉల్లికాడలు 4
పాక్చోయ్ ఆకులు (pak choy) తరిగినది
రైస్ వెనీగర్ 1 స్పూన్
గుడ్డు (egg) 2
ఉప్పు తగినంత

 

[amazon_link asins=’B07D195NFB,178503944X,B079Q8NQ3L,158761135X’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’5058bc09-259f-4c2d-945d-f546f278397f’]

చేసే విధానం

>>మూకుడులో 1 స్పూన్ నుఊనె వేసి వేడి చేసి,గిలకొట్టిన ఎగ్స్ వేసి దీనిని ఒక ధిక్ షీటుపైన పరచాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఓ పక్కన వుంచుకోవాలి.

>>మూకుడులో నూనె వేడి చేసి ఒక నిముషం పాటు వెల్లుల్లి వేయించాలి.

>>తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి మరో నిముషం వేయించాలి.

>>బీన్స్,క్యారేట్, గ్రీన్పీస్,కార్న్. వేసి వుడికించాలి. Non Veg వాళ్ళు ఇక్కడ చికెన్, రొయ్యలు వేసి ఉడికించుకోవచ్చు.

>>సోయాసాస్, వెనీగర్, చిల్లీసాస్, పంచదార కలపాలి.

>>3 నిముషాలు సన్నటి సెగపై వుంచి పాలకూర, పాక్చోయ్, ఉప్పు, ఉల్లికాడలు వేసి నూడిల్స్ కలిపి రెండు మూడు నిముషాలు ఉడికించాలి. ఎగ్ ముక్కల్ని కలియబెట్టాలి.

సింగపూర్ స్టయిల్ నూడిల్స్ తయార్!


Your views are valuable to us!