ఒబామా సందేహాలు – లాలూ సలహాలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆర్థిక మాంద్యంతో తల్లకిందులౌతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మన లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని సలహాలను ఈమైల్ చేసారు. లాలూజీ చేసిన రెకమెండేషన్స్ లో ముఖ్యమైనవి కొన్ని…

 

  • ప్రియమైన ప్రెసిడెంట్ ఒబామా! మరోసారి అధ్యక్ష పదవిని అలంకరించిన మీకు అభినందనలు. ఈ రెండో విడతలో కూడా మీరు మీ దేశ ఎకానమీని సరిచెయ్యకపోతే మీకు చెడ్డపేరు రావడం గ్యారంటీ. That is why I want to give some tips you.
  • ఎకానమిక్ రెసెషన్ కు మూల కారణం గ్రీడ్ అంటే దురాశ. ఇదేమిటి అని అర్థం కావలంటే మీరు కొన్ని స్కాముల్లో ప్రముఖ పాత్ర వహించాలి. I recommend FODDER SCAM for you. My knowledge of economy improved like this only.
  • మా దేశంలో మట్కా అనే గేముంది. మీ దేశంలో కూడా అట్లాంటిదే ఉండే ఉంటుంది. ఆ గేమును నేషనల్ గేముగా ప్రకటించండి. ఒక ఫెడరల్ ఏజెన్సీని అంపైర్గా నామినేట్ చెయ్యండి. గేమును నిర్వహించే కంపెనీలకి ట్యాక్స్ రిబేట్లు ప్రకటించండి. మరి income ఎక్కడినుంచి వస్తుందంటారా? Don’t worry. Put tax on gaming people! గెలవాలనే హరీబరీలో వాళ్ళు ట్యాక్సుల్ని పట్టించుకోరు.
  • మీకు అమెరికా బాలెన్స్ షీటు తయారుచెయ్యడంలో ఏమైనా హెల్పు కావలంటే మా దగ్గర మంచి కన్సల్టెంట్లు ఉన్నారు. I strongly recommend Mr. Ramalinga Raju for this post.
  • My final suggestion….మీ వైట్ హౌస్ స్టాఫ్ ని ఇండియాకు ఔట్ సోర్స్ చెయ్యడం పై కొద్దిగా ఆలోచించండి. We have recently started PPO services. PPO means Presidential Palace Oursourcing. అల్రెడీ జర్దారీ సాహెబ్ కొటేషన్ అడిగారు.

Dear President (Obama), I am sure that you will succeed if you implement my suggestions. I am not charging you anything for this advice. But I request you to send some best quality US fodder for our poor Indian bhains


Jai Hindi.

 

Your views are valuable to us!