నారాయణతీర్ధులవారి కృష్ణలీలాతరంగిణి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

Narayana Tirtha

తెలుగువాడైనా, తమిళనాట వరలూరులో స్థిరపడి సంస్కృతములో రచించిన శ్రీ నారాయణతీర్ధులవారి “శ్రీకృష్ణలీలాతరంగిణి” ని ఇక్కడ యధాతధంగా పొందుపరచడానికి ప్రయత్నిస్తాను.

ఈ గ్రంధంన్ని 12 భాగాలు (తరంగాలు) గా విభజించడామైనది. ప్రతి తరంగంలోనూ గద్యాలు, పద్యాలు మరియు కీర్తనల రూపంలో శ్రీకృష్ణుని జననం దగ్గరనుండి రుక్మిణీ కల్యాణం వరకు ఇది సాగుతుంది.

 

 

 

 

ప్రధమ తరంగం – శ్రీకృష్ణప్రాదుర్భావ వర్ణనం

శ్లోకం
హిమగిరితనయాపత్యం హేమాచలచాపసముదితం తేజ:
కిమపి మహత్తమమాద్యం స్మర్తవ్యం విఘ్నతిమిరహరణాయ ్ 01

శ్లోకం
గిరిరాజసుతాసూను: కరిరాజవరానన:
పరిపంధిగణధ్వంసీ సురసేవ్యో విరాజతే్ 02

కీర్తన (సౌరాష్ట్ర – చాపు)

జయజయ స్వామిన్ జయజయ

జయజయ జితవైరి వర్గప్రచండ
జయజయ గజముఖ జయవక్రతుండ (జయజయ స్వామిన్)

మూషికవాహన మునిజనవంద్య
దోషరహిత దళితాసురబృంద
శేషభూషణ శైవవారిధిచంద్ర
పోషితపరిజన పుణ్యైకకంద (జయజయ స్వామిన్)

అద్రిసుతాసుత అన్వద్యచరిత
భద్రభక్తభవ భయహర ముదిత
దుద్రోదితఋజు మస్తకసహిత
సద్రూపసరసిజ సముదితవినుత (జయజయ స్వామిన్)

లంబోదరధీర లావణ్యసార
కంబుసుధానిధి కర్పూరగౌర
సాంబసదాశివ సత్కృతిచతుర
సామవేదగీత సకలాధార (జయజయ స్వామిన్)

శక్రాదిసురగణ సన్నుతచరణ
శాతకుంభమణి దివ్యాభరణ
ధిక్కృతఘనవిఘ్న తిమిరావరణధీరనారాయణ తీర్ధసుకరణ (జయజయ స్వామిన్) 01-01

శ్లోకం
అమృతకలశహస్తం శ్రీపతేర్యానకేతుం
సురిపుతిమిరారిం సోమసూర్యాదిగీతం
అమితబల మశేషప్రాణినాం ప్రాణభూతం
నిగమమయ శుభాంగం భావయామ్యాప్తకామమ్ 03

శ్లోకం
వైనతేయం విరాజంతం విష్ణువాహన ముత్తమం
వైకుంఠాశ్రయ మామ్నాయకాయం గాయామి కామదమ్ 04

కీర్తన (ముఖారి – ఆట)

శ్రీనారాయణవాహన శ్రిత మునిజనమండలపావన

వినతావరతనయా వేదాంగశుభకాయ
వివిధవిశ్వాలయ వీరమాంపాలయ (శ్రీనారాయణవాహన)

సకలజగత్ప్రాణదాయక సురసన్నుతసర్వవినాయక
వికటాసురరిపువిదారక విశ్వవిపులకల్యాణవిధాయక
అకళంకశితికంఠ ఆశ్రితవైకుంఠ
వికచకమలతుండ విగతమోహకాండ
శకలితపాషండ శత్రుహరప్రచండ
అధికబలోద్దండ అద్భుతదోర్ధండ (శ్రీనారాయణవాహన)

అశుభతిమిరచండభాస్కర సామ విశదఘోషపక్షబాసుర
మశకీకృతసకలాసుర మంజు మణిరశనాశేషశుభకర
అసురభయంకర అమృతకలశహర
కుసుమనిచయభార క్రూరభుజగహార
అసదృశాచలాకార ఆశ్రితశుభకర
లసదరుణాధర లీలామయశరీర (శ్రీనారాయనవాహన)

నిరవధికామలపరాక్రమ నిత్యనిర్మలఖలదురతివిక్రమ
మురరిపుచరణాబ్జసంభ్రమ మునినారాయణతీర్ధమతిరమ
అరవిందలోచన అఘబంధుమోచన
సురరిపుశాసన సోమరవినయన
పరిజనపాలన పామరవిదళన
గురుకృతసేవన గోకులభవన (శ్రీనారాయణవాహన) 01-02

 

 

శ్లోకం
ప్రహ్లాదనారదపరాశరపుండరీక
వ్యాసాంబరీషశుకశౌనకభీష్మదాల్భ్యాన్
రుక్మాంగదార్జునవసిష్టవిభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి 05

శ్లోకం
నీలాచలవరనిలయం నిఖిలజగన్నాధమేకలయే
నీరధి వటతరునికటం నిజసేవకబృందహితవిధావతారం 06

కీర్తన (సౌరాస్ట్ర – త్రిపుట తాళం)

సుభద్రాబలభద్ర సుదర్శనసహిత

ఇభరాజతారక ఈశ మామవదేవ (సుభద్రాబలభద్ర)

లవణజలధితీర లలితనీలాచల
నవమణిపరిశోభి నవ్యదివ్యభవన (సుభద్రాబలభద్ర)

వటవిటపినికట వరసింహాసన
నిటలాక్షవిధికృత నిత్యమంగళాచరణ (సుభద్రాబలభద్ర)

మార్కండేయజలధి మధ్యగణేశహిత
దుర్గతిహరాష్ట దుర్గాపరివేష్టిత (సుభద్రాబలభద్ర)

పతితజనపావన పరమదివ్యమంగళ
అతికరుణాకర అద్భుతమహాప్రసాద (సుభద్రాబలభద్ర)

జగన్మోహనమంటప జయశబ్దబహుళ
జగదేకనాయక జితసురారిమండల (సుభద్రాబలభద్ర)

వినతాతనయసేవ్య వినతమంగళకర
విదళితభవబంధ వేదవనసంచార (సుభద్రాబలభద్ర)

నారదాదిమునిగేయ నామధేయ సుఖద
నారాయణానంద తీర్ధభావితానంద (సుభద్రాబలభద్ర) 01-03

శ్లోకం
సర్వజ్జానక్రియాశక్తిం సర్వయోగేశ్వరం ప్రభుం
సర్వవేద్యవిదం విష్ణుం ప్రభవిష్ణుం ముపాస్మహే 07

కీర్తన (నాట జంప తాళం)

జయజయ రమానాధ జయజయధరానాధ
జయజయ వరాహపుర శ్రీవెంకటేశ (జయజయ)

నిగమగోచరనిత్య నిర్మలానందఘన
విగళితమహామోహ విమలవిజ్జానహరరే
ఖగయానసంచార ఖండితాసురనికర
సకలగుణసంపన్న సత్యపరిపూర్ణ (జయజయ)

మధుసూదనానంత మాయయాకృతభువన
విధుదివాకరనయన వేదాతభవనహరే
విధిముఖసురేంద్రనుత విపులకల్యాణయుత
విమలయోగిధ్యేయ వివిధమునిగేయ (జయజయ)

మురనరకసంహార మూఢమతిజనదూర
పరిజనశివంకర పరావరశరీరహరే
నిరవధికకారుణ్య నిఖిలలోకశరణ్య
సరసనారాయణతీర్ధ సద్గురువరేణ్య (జయజయ) 01-04

శ్లోకం
కృష్ణకృష్ణ కృపాసింధో భస్తసింధుసుధాకర
మాముధ్ధర జగన్నాధ మాయామోహమహార్ణవాత్ 08

కీర్తన (సౌరాష్ట్ర – త్రిపుట తాళం)
మత్స్యకూర్మవరాహనరమృగ వామనామరభార్గవ
కుత్సితారివిరామదశరధ రామబలరామభవ (కృష్ణకృష్ణ)

కృష్ణకృష్ణ కృపాసముద్ర వితృష్ణబుధ్ధగుణాకర
కృష్ణ కల్కిశరీరఖలజన కృంతనామరసుఖకర (కృష్ణకృష్ణ)

నిత్యశుధ్ధసుఖానుభూతి నిరంజనాఖిలరంజన
ప్రత్యగేకరసైకవిగ్రహ పరమపావన (కృష్ణకృష్ణ)

గోపగోపీగోజనావన గూఢపరతత్త్వాచ్యుత
తాపహరనారాయణతీర్ధ సంతారకవిజయగోపాలక (కృష్ణకృష్ణ) 01-05

శ్లోకం
వాసుదేవే భగవతి భక్తిప్రవణయాధియా
వ్యజ్యతే భక్తిసారాఢ్యా కృష్ణలీలాతరంగిణీ 09
అదౌ కృష్ణావరారస్తదను నరహరే ద్బాలలీలావిలాసో
వత్సానాం పాలనం తచ్చరిత మధగవాంపాలనం ప్రౌఢభావ:
గోపీవస్త్రాపహార స్తదనుగిరివరోద్ధారణం రాసలీలా
కంసాదీనాంనిరాసస్తదనుజలనిధౌ ద్వారకాయాంప్రవేశ: 10
రోహిణేయస్య కృష్ణస్యవివాహస్తదనంతరం
రుక్మిణ్యాద్యష్టమహిషీసహితో గీయతేమరై: 11
ఇత్యేవం సంగ్రహేణోక్తాకృష్ణలీలాతరంగిణీ
ఆద్య: కృష్ణావతారోయం సంగ్రహేణాభినీయతే 12
ఉగ్రసేనస్తత: కంసోదేవకీవసుదేవయో:
తయో: కారాగృహేవాస: సంసేనవిహిత: కిల 13
బ్రహ్మాసురేంద్రోధరణీ సనకాద్యాస్తతో హరి:
భగవత్ప్రార్ధనాతేషాం తత్తత్ స్థాననివేశనమ్ 14
నారదస్యోపదేశేన షట్సుతానాం వినాశనం
దేవక్యాస్సప్తమోగర్భ: సంకర్షణ ఇతీరిత: 15
గోకులే కృష్ణగమనం దుర్గాయా మధురాగమ:
కధాయా సంగ్రహస్త్వేవం చరిత్రేస్మిన్నిగద్యతే 16
అధ తత్రాదా వుగ్రసేనాగమనమ్

దరువు (కీర్తన) సౌరాష్ట్ర – ఆదితాళం
అగ్రేసరో మహాత్మానాం అగ్రగణ్యోపి ధీమతాం
ఉగ్రశాసనకాగ్రణీ రుగ్రసేనో విరాజతే 01-06

దరువు (కీర్తన) సౌరాస్ట్ర – ఆదితాళం
శఠోహఠా దధర్మకృత్ మహామూఢోమహాబలీ
కఠోరహృదయో నిత్యం కంసాసురస్సమాయతి 01-07

దరువు (కీర్తన) నాదనామక్రియ – ఆదితాళం
ఆయాతి దేవకీ దివ్యసుందరీ విష్ణు
మాయేవసాక్షాదియ మమరీనారీ
నరాధిపవరగేహినీ శ్రీ
నారాయణీయదివ్యమూర్తిజననీ
ఇందువదనారవిందలోచనా శుభ
కుందరదనా కుటిలకుంతలఘనా 01-07

అధ వుగ్రసేనానుజ్జయా వసుదేవాగమనమ్

దరువు (కీర్తన) శ్రీ రాగం – ఆదితాళం

అసురారణ్యకురారో వసుమత్యాం మహానసౌ
వసుధాధిపతిలకో వసుదేవో విరాజతే 01-09

గద్యం
అధ దేవకీవసుదేవయో: వివాహోత్సవానంతరం వసుదేవ గృహప్రవేశసమయే తయో స్సారధ్యాం కుర్వతి కంసే దేవక్యాస్త్వష్టమో గర్భ: కంసమృత్యురిత్యశరీరవాక్యం శ్రుత్వా కంసో వసుదేవం ప్రత్యాహ 17

శ్లోకం
వసుదేవ హనిష్యామి కరిష్యా మ్యాత్మనో హితం
దేవకీ భగినీమేనాం మృత్యుబీజం మమాప్యహం 18

అధ వసుదేవ: కంసం ప్రత్యాహ

కీర్తన (కాంభోజి – జంపతాళం)

హే కంస రాజసుత హే నరశ్రేష్ఠ
హే సత్యసంధకుల జలధిభవరత్న (హే కంస రాజసుత)

హే సౌమ్యగుణయుక్త హితజనాసక్త
కల్యాణవేద్యాం చ కలితబహుభద్రాం
ముంచ భగినీ మద్య ముహురధికహృద్యాం
సత్యం వదామి తవ సత్యసంధోస్మి (హే కంసరాజ)

దాస్యామి తజ్జాత వత్సాననింద్య
మా సాహసం కర్తు మర్హసిసదైవ
తన భగిన్యైవ సహ సుఖమధివసామి
భవనే తవైవ పర మస్తుశుభ మద్య 01-10

గద్యం
అధ వసుదేవవాక్యం శ్రుత్వా కంసస్తౌ కారాగృహం ప్రావేశయత్ 19

అధ బ్రహ్మాగమనమ్

దరువు (కీర్తన – నాదనామక్రియ – ఆదితాళం)

ఆయాతి చతురాస్యో బ్రహ్మ సదసి
గాయంగాయం ధ్యాయంధ్యాయం విష్ణుంచేతసి
దండకమండలుధారీ దానవవైరీ
అండబ్రహ్మాండవిధాతా అఖిలజనైతా 01-11-1

అధ దేవేంద్రాగమనమ్
దరువు (కీర్తన – శ్రీరాగం – ఆదితాళం)

బృందారకాదివినుతో మందంమందం మహీసుఖం
అంతరంగే విచింతయన్ ఇంద్రో మహాన్ విరాజతే 01-11-2

అధ ధరణ్యాగమనమ్
దరువు (కీర్తన – మధ్యమావతి – ఆది)

లావణ్యమూర్తిర్ధరణీ సమాయాతి లలితభాసురధారిణీ
సర్వలోకహితకారిణి సదాదేవి సత్యలోక సంచారిణి 01-11-3

శ్లోకం
దృస్ట్వా సురేంద్రం బ్రహ్మణం బ్రహ్మణో నుజ్జయా సహ
బ్రహ్మణా చ సురేంద్రేణ విష్ణుం సా శరణం్ గతా 20

తధాహి

గద్యం
అధ భగవాన్ – అపరిమితచెదానందసత్యపరిపూర్ణ: పరమాత్మా అనాద్యనిర్వచనీయాచింత్యశక్తి: మాయావిలసితలోకానుజిఘృషయా పరిగృహీత దివ్యమంగళ విగ్రహమూర్తి: శ్రీమన్నారయణ: క్షీరాబ్ధౌ శేషపర్యంక శయానో మహానసౌ సదాస్తే తమేన మాసురభారభరాక్రాంతా గోరూపధారిణీ ధరణీ సురపతిముఖ సురపరివేష్టితాసతీఅనన్యశరణాశరణమాజగామ

అధ సనకాదీనాం (ఋషీణాం) భగవన్నామమహాత్మ్యం ఖ్యాపయతామాగమనం గీయతే

అధ సనకాదయ ఊచు:

కీర్తన (భైరవి – ఆది)

రామకృష్ణ గోవిందేతి నామసంప్రయోగే
కామమిహ స్నాతవ్యం సర్వోత్తమప్రయాగే (రామ కృష్ణ)

దిగ్దేశకాలానపేక్ష సిధ్ధసర్వసులభే
సద్గురు కృపాసముద్ర సంగహేతులాభే (రామ కృష్ణ)

రామనామ గంగయా మిళితకృష్ణనామ
యామునేగోవింద నామ సరస్వతీప్రధితే (రామ కృష్ణ)

యోగిమానసపరమ హంసకులకలితే
వాగీశవిష్ణురుద్రాది వాగ్లహారీ లలితే (రామ కృష్ణ)

సర్వలోకాలోకకామ సాంగఫలదానే
నిర్విశేషనిత్యసుఖ లాభసునిదానే (రామ కృష్ణ)

ఋగ్యజుస్సామాది వేద శాఖమూలవిశితే
రాగలోభాది సంతాప శాంతికరచరితే (రామ కృష్ణ)

స్నానసంధ్యాజపహోమ తర్పణానపేక్షితే
హానివృద్ధ్యాదిరహి తాఖండసుఖఫలదే (రామ కృష్ణ)

స్నానం మానసికం తస్య స్మరణం వాచికం
కీర్తనం కాయికం తస్య కీర్తనే సునర్తన (రామ కృష్ణ)

యాయయోగరాగభోగ త్యాగసంబంధం వినా
భక్తివిరక్తివిజ్జానద్వారా ముక్తిఫలదే (రామ కృష్ణ)

బ్రహ్మవిద్యాలక్షణ నిరీక్షణవిచక్షణే
బాధితఘోరసంసార వారణతత్కారణే (రామ కృష్ణ)

సర్వపపౌఘతిమిర చండసూర్యమండలే
సాధునారాయణతీర్ధ తీర్ధరాజవిమలే (రామ కృష్ణ) 01-12

గద్యం
ఏవం సనకాదిభి: ప్రశస్యమానదివ్యనామధేయో భగవాన్ శేషేశయ ఆవిరాసీత్ తదేతదభిధీయతే 22

దరువు (కీర్తన – శంకరాభరణం – చాపు తాళం)

అశేషలోక కారణం ఆనాదిమధ్య మవ్యయం
సశేషశయనో విభు ర్విశేషతో విరాజతే
మహాఫణీంద్రశయనో మహామునీంద్రసేవితో
మహాలక్ష్మీమహియుతో మహావిష్ణుర్విరాజతే 01-13

గద్యం
ఏవం భగవతిప్రసన్నే ప్రణిపాతపూర్వకం మహావిష్ణుం ప్రతిధరణ్యువాచ 23

శ్లోకం
శరణ ముపగతాహం త్వాం శరణ్యం జనానాం
నిఖిలభయవియోగం యోగిచింత్యం మహాంతం
సురరిపుగణభారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తిసిద్దైకమూర్తే 24

కీర్తన (సౌరాష్ట్ర – ఆదితాళం)

శరణం భవ కరుణామయి కురు దీనదయాళో
కరుణారసవరుణాలయ కరిరాజకృపాళో
అధునా ఖలు విధినామయి సుధియా సురభరితతం
మధుసూదన మధుసూదన హర మామక దురితమ్

వరనూపురధర సుందర కరశోభితవలయా
సురభూసురభయ వారక ధరణీధర కృపయా
త్వరయా హర భరమీశ్వర సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్

ఘృణిమండల మణికుండల ఫణిమండల శయన
అణిమాది సుగుణభూషణ మణిమండప సదన
వినతాసుత ఘనవాహన మునిమానస భవన
మధుసూదన మధుసూదన హరమామక దురితం

అరిభీకర హలిసోదర పరిపూర్ణసుఖాబ్దే
నరకాంతక నరపాలక పరిపాలిత జలధే
హరిసేవక శివనారాయణతీర్ధ పరాత్మన్
మధుసూదన మధుసూదన హరమామక దురితమ్ 01-14

శ్లోకం
ఇతి వివిధవచోభి: ప్రార్ధయంత్యాం ధరణ్యా
మఖిలభువనమిత్రం శత్రుహంతార మీశం
విధిముఖసురవర్యాస్తుష్టువుర్విష్ణు మాద్యం
నిఖిలనిగమవేద్యం స్వార్ధసంసిద్ధి హేతుమ్ 25

క్షీరాబ్ధిమధ్యభుజగేంద్రమహాసనాయ
దేవాయ నాభికమలోదితపద్మజాయ
యోగేంద్రభావ్య గగనామలనిత్యబోధ
భూమాభిధాయ పురుషాయ నమ: పరస్మై 26

కీర్తన (ఆనందభైరవి -త్రిపుట తాళం)

నారాయణాయ నమో మాధవాయ
నాగేంద్రశయనాయ నందితాఖిలలోకాయ

నాభికమలజనితవిధిముఖాయ నూతనజలధరాభాయ
నానాచ్రాచరనారీనరరూపాయ
నారదాదిమునివర్య వందితఘనమాయాయ (నారాయణాయ)

అగణితగుణగణాయ ఆగమగేయాయ విగళితభయశోకాయ
గగననిర్మలబోధగంభీరభావాయ
భగవద్భక్తహృదయపద్మభానురూపాయ (నారాయణాయ)

కరధృతరధచరణకంబుపంకజ కౌమోదకీశార్జ్గాయ
నిరవద్యగళశోభినిజకౌస్తుభభూషాయ
పరిహృతపరపక్ష పక్షిరాజవాహాయ (నారాయణాయ)

జగదేకనాధాయ జాతమదనాయ జితవైరిమండలాయ
నిగమనిశ్శ్వాసాయ నిత్యానందరూపాయ
నిరుపమగోకులనీతనవనీతాయ (నారాయాణాయ)

ఆమయాదివిరహితాయాఖిలమాయాయ కామకోటిసుందరాయ
నామరూపరహితాయ భూమస్వరూపాయ
సోమసూర్యనయనాయ సామగానగేయాయ (నారాయణాయ)

వారిజలోచనాయ వాసుదేవాయ వరమునిపారిజాతాయ
కరుణాకర భక్తకారుణ్యసారాయ
నారాయణతీర్ధనత చరణాబ్జాయ (నారాయణాయ) 01-15

శ్లోకం
ఇతిస్తుత్వాజగన్నాధం కృతాంజలిపుటాస్సురా:
ముహుర్ముర్నమంతస్తమూచుశ్చాత్మహితం వచ: 27

భగవానపి నాహ భక్తినమ్రా నసౌ సురాన్
అవతీర్య యదోర్వంశే కరిష్యామి హితం తు వ: 28

గద్యం
ఇత్యేవం భగవతో వాసుదేవస్య వదనసుధానిధిగళితాం స్ఫుటతరపదరసమనోహరాం వచనసుధాధారాం సురభూసురబలాధారాం శ్రవణాంజలిపుటై: పాయంపాయం శనై: శనై: స్వస్వభవనాభిముఖా: తచ్చరణస్మరణచంద్రికాపనోదిత శోకమోహనలాంధకారా: చతురాననాదయస్సర్వేగీర్వాణా: కరతలకలితకపిత్ధోపమం స్వకార్యం మన్వానాస్సంపూర్ణమనోరధా: స్వస్వభవనమావివిశు: 29

శ్లోకం
దదౌ కంసాయ దేవక్యాశ్శిశుం ప్రధమజం నృప:
అష్టమ స రిపుం మత్వా దదౌ కంస: పునశ్శిశుమ్ 30

తద్వృత్తం నారదో జ్జాత్వా త్వరయా కంసమందిరమ్
సమాగతో నిమిత్తజ్జశ్శిశూనాం నిధనం ప్రతి 31

దరువు (కీర్తన – పంతుపరాళి – రూపకతాళం)

నారాయణ నారాయణ నారాయణేతి సతతం
వారం వారం గాయన్ భక్త్యా నారదోయం విరాజతే 01-16

అధ కంసప్రతి నారదవచనమ్

శ్లోకం
అష్టానా మష్టమత్వే తు న విశేషోస్తి కశ్చన
ఉపేక్షసే కధం మూఢ యత్కర్తవ్యం కురుష్వ తత్ 32

ఏవముక్తో నారదేన షట్సుతాననధీత్ఖల:
సంకర్షణస్తు రోహిణ్యామానీతో యోగమాయయా 33

 

Your views are valuable to us!