దత్తోదాహరణం ఎంతో గొప్పగా రాశారు, గాన గంధర్వుడు పాడగా ప్రవేసించి సచ్చిదానంద సాగరాన తేలియాడడమే కాక తెలుగు విభక్తులు వాడే విధానం అద్భుతంగా వున్నది. జయ గురుదత్త

గురుదేవులు సచ్చిదానందస్వామి అవతారము గురించి ఆదిభట్ల వారు వారసత్వాన్ని నిలుపుకుంటూ వినూత్నంగా విభక్తులలో చెప్పడం
బాలు గారు అద్భుతమైన తన గళాన్ని అందించడం
నండూరి శ్రీనివాస్ గారు చిత్రకల్పన చేయటం
వెరసి ఒక మంచి దృశ్య కావ్యాన్ని చూసిన అనుభూతి కలిగింది అందరికీ అభినందనలు శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
జయగురుదత్త. చాలా సరళమైన భాషలో రచించిన మీ కృతి కడు రమణీయము. బాలుగారి గాత్రంలో మరింత సొగసులు సంతరించుకున్నది. ధన్యజీవులలు మీరు.
దత్తోదాహరణం ఎంతో గొప్పగా రాశారు, గాన గంధర్వుడు పాడగా ప్రవేసించి సచ్చిదానంద సాగరాన తేలియాడడమే కాక తెలుగు విభక్తులు వాడే విధానం అద్భుతంగా వున్నది. జయ గురుదత్త
Thank you

నా కావ్యం మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి. జై గురుదత్త
Thank you
గురుదేవులు సచ్చిదానందస్వామి అవతారము గురించి ఆదిభట్ల వారు వారసత్వాన్ని నిలుపుకుంటూ వినూత్నంగా విభక్తులలో చెప్పడం
బాలు గారు అద్భుతమైన తన గళాన్ని అందించడం
నండూరి శ్రీనివాస్ గారు చిత్రకల్పన చేయటం
వెరసి ఒక మంచి దృశ్య కావ్యాన్ని చూసిన అనుభూతి కలిగింది అందరికీ అభినందనలు శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
రచన. గానము చాలా బాగున్నాయి.
నా కావ్యం మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి.
Thank you
.