అన్నా హజారే-అంటే బేజారే!

“గురూ!”   “తెలిసిందేలే శిష్యా! అన్నా హజారే అనే యుపీయే సర్కార్ బేజార్ గురించేగా?”     “వారెవ్వా! ఏం దూరదృష్టి గురూ! “   “దురదృష్టం గాడిదలా తంతుంటే ముదనష్టులకు మిగిలేదేమిటి శిష్యా, ముష్టి దృష్టి కాక?”   “ఆహాహా!…