అంతకన్నా

1 పొద్దున్నే కిటికీ రెక్క అద్దాన్ని పొడిచి రెక్కలేగరేసి ఆడుకుంటుంది చామన చాయలో, వొక చలికాలపు గడ్డకట్టిన రాత్రి తరవాత, నీరెండ.   సర్లే, పోనీలే  అనగలనా, దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా. దాని చేతిలో చెయ్యేసి, తన గోర్వెచ్చనితనాన్ని…

రెండేసి పూలు…

అలా వొక కిటికీ రెక్క ఓరగా తెరిచి వుంచి శబ్దాన్నీ, నిశ్శబ్దాన్నీ విను ఆకాశంలో మేడ కట్టుకున్నా, నువ్వుండేది ఓ మురికి మూల గది అయినా.   ఇవాళో రేపో ఇప్పుడో అప్పుడో అటు వెళ్ళే వొక గాలి తరగని కాసేపు…