విమర్శల్లో సాత్వికత వుండలని వాదించేవాళ్ళు బహుజనులున్న కాలమిది. దీనికి సంబంధించి నాలుగు మాటలు చెప్పాలనుకొన్నాను. మొదటగా కొంతమంది గొప్పవాళ్ళ అభిప్రాయాల్ని చెప్పుకొస్తా. వాటి ఆధారంగా చర్చించుకొవచ్చు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు వొక వుపన్యాసంలో నాటకం పరిపూర్ణమైన కళ అని చెప్పే సందర్భంలో…
Tag: అలోక్ వాస్తవ్ రచనలు
అనల్పార్ధ రచనలు
ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచనలే జేస్తామని సత్కవులు పూనుకొనేవారు. మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో,…
కవిత్వం – కొన్ని సంగతులు
భాషకు అపరిమితమైన శక్తి వుంది. జోకొట్టి, దులపరించి, నిలువు నిలువునా కోసి వెయ్యగల సత్తువ పదాలకుంది. కొత్త ఊహల్ని, లోకాల్ని మంత్రించి తీసుకురాగల మహత్తు అక్షరాలకున్నాయి. ఈ శక్తి, సత్తువ, మహత్తు ఆవిషృతమయ్యేది ఒక్క కవిత్వంలో మాత్రమే. కవిత్వం సూటిగా,…
శ్రీశ్రీ అభిప్రాయాలు
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరత ఖండము భక్తిపాడర తమ్ముడా అని తెలుగునేల తన్మయత్వంలో మైమరచినప్పుడు నిద్రకు వెలియై నే నొంటరినై ………….. దారుణ మారణ దానవ భాషలు! ఫేరవ భైరవ భీకర ఘోషలు! …………… కంటక…