ఎన్నిక(ల)లు – 01

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ…

అంతమొందించేది అవినీతినా! అన్నా హజారేనా!!

శిలా విగ్రహాలకు, గోడల మీద వ్రేలాడే పటాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ మహాత్ముడు ఈరోజు అన్నాహజారే వల్ల చిరస్మరణీయుడయ్యాడు. చరిత్ర పాఠాల్లో తప్పించి గాంధీ గురించి ఏమాత్రమూ తెలియని ఈ తరానికి అన్నా హజారే ఓ నిలువెత్తు అద్భుతం. గాంధేయ మార్గంలో,…

చిటపటలు-13 “కమ్యూనిస్టు శంఖాలు”

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, నల్లధనం వాపసు తీసుకురావాలని రాందేవ్ బాబాలు కాంగ్రెస్ ముందు శంఖాలు ఊదుతున్న సంగతి తెలిసిందే. ఆ చప్పుళ్ళకి కాంగ్రెసీయులైతే బెదరలేదు కానీ, కమ్యూనిస్టులకు మాత్రం బల్బులు వెలిగినట్లున్నాయి. జులై 15 నుంచి 21 దాకా ఆ…