ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు,…
Tag: ఆంధ్రప్రదేశ్ విభజన
కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు
కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు. నాలుగు సంవత్సరాలు తానా అంటే…
ఉడతల ఊపులు
మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం…
నల్లకోడైనా తెల్ల గుడ్డే
నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే! “నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు.” కేంద్ర ప్రభుత్వ వార్షిక…