ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “ఆకాశం”

    “సున్నితమైన స్వభావం, లోతైన అన్వేషణ, తగినంత అర్ద్రత, నిజాయితీ, చేసే పని ప్రాణం పెట్టి చేయటం, నచ్చనివాటిని తీవ్రంగా వ్యతిరేకించటం, లేదంటే వాటికి వీలైనంత దూరంగా ఉండటం, ఇతరులలో మరిన్ని మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహ చెందటం…

మన్నిక

 రైతు  బహుశా నేల విడిచి సాము చేయడం నేర్చుకున్నాడేమో నీ రైతు అందుకే దూలానికి వేలాడుతూ అలా ఊగుతున్నాడు అంటోంది గట్టున చెట్టు ఆ చేనుతో.  **********మన్నిక నా కలలన్నీ పగిలాయి కానీ మా వాడు కొన్న ఈ జోడు మాత్రం ఊహు, వాడంతే మన్నికకు ప్రాణం ఇస్తాడంటూ రెండు…