మీర్జాగాలీబు మామిడిపండు – బేరా మేస్టారా మజాకా?

అవును, గాడిదలే తినవు! మీర్జాగాలీబు ఎంతటి మహాకవో అంతే హాస్యప్రియుడు కూడా! ఆ కాలంలోని ఓ పిల్ల జమీందారుకు, గాలీబుకు మధ్య శీతలయుద్ధం జరుగుతూవుండేది. మామిడిపళ్ళ సీజనులో గాలీబ్‍ను గేలిచేయాలన్న ఉద్దేశంతో మామిడంటే గిట్టని ఆ కుర్రవాడు నిశ్చయించుకున్నాడు. మహా ఇష్టంగా…

ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!