ఉండ్రాళ్ళ గణపతీ! దండాలు స్వామీ!వేనోళ్ళ పొగడుదుము, మనసారా నిన్నే! || దంతమును ఘంటముగా చేసుకొన్నావు ఘడియలో “జయమ్ ” రాసి, విలాసముగ తొండమును ఊపుతూ నవ్వేవు || “మహా భారతము” గొప్ప ఇతిహాసములోకములకు అందుట నీ చేతి చలువయే!ఆని మురిసెను…