గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది. గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు. పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ…
Tag: కథలు
మనసొక మధు కలశం
అతనొక రచయిత. ఆమె అతని అభిమాని. ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం. ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది. ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా…