సైద్ధాంతిక నిబద్ధత వల్ల రెండు తరాల ఖాన్ లు నష్టపోయారు. ఆనాటి ఖాన్ గారిమీద రాళ్ళేసిన కమ్యూనిస్టులు ఏం సాధించారో తెలియాలంటే బంగ్లాదేశ్ కమ్యూనిస్టులను భూతద్దంలో వెతికి, దొరికితే అడగాలి. మార్క్సిస్టులు 1996లో జ్యోతిబసుని ప్రధాని అవనివ్వకపోవటంతో పోలిస్తే, 1947 కి ముందు కమ్యూనిస్టులు చేసిన జిన్నా భజన వల్లే దేశం ఎక్కువగా నష్టపోయిన మాట వాస్తవం.జరిగిన తప్పిదం కన్నా, దానిని ఒక తప్పిదంగా గుర్తించకపోవటమే అసలు విషాదం.
Tag: కమ్యూనిజం
కమ్యూనిజం, సోషలిజం వగైరాలు కొత్త సిద్ధాంతాలా?
మొన్నీ మధ్య ఒక హెచ్ ఆర్ చర్చా వేదిక (అంతర్జాల ఆధారిత) లో ఓ వ్యాసాన్ని చదివాను. అందులో ఈ కింద చూపుతున్న చిత్రాన్ని వాడారు. ఆ వ్యాసాన్ని చదివాక ఇలా అనిపించింది… ఆర్ధిక నిపుణుడైన కార్ల్ మార్క్స్ కే ఇంత…
కమ్యూ”నిజం” కాలం చేసిందా?
సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక…