నిద్ర జార్చుకున్న నింగి మధ్య విరగ పూసిన కలువ ఆపై వేచిన తుమ్మెద పలకరింపు.. కంటి కొలకులు చూసిన ముత్యాల పలవరింపు.. అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ.. వడిలిన తెరల వెనకగా ఎగబ్రాకిన వేకువ కిరణం.. వెచ్చగా ఒళ్ళు విరుచుకున్న…
Tag: కవితలు
ఒక సంగీతం
ఓప లేని ఈ తాపం చేయమంది తీయని పాపం దప్పికతో వున్న దేహం తీర్చమంది తన దాహం వయసు వెల్లువైన వేళ మనసు మైమరచిన వేళ చిన్నదాని కళ్ళల్లో కోరిక కనిపించిన వేళ చిన్నవాడి గుండెల్లో మోహం మోలకెత్తిన వేళ…
