మరో చరిత్రలో మొదటి అడుగు

“To destroy is the first step to any creation” – EE Cummings. ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన…

ఎన్నిక(ల)లు – 05 (చివరి భాగం)

ప్రత్యామ్నాయం   స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ, ప్రతిరోజూ పరమ దుర్మార్గులుగా దూషింపబడుతూ, దాదాపు అన్ని రాజకీయ పక్షాలచే అంటరానివాళ్ళుగా పరిగణింపబడిన వ్యక్తులు ఇద్దరే; నాథూరాం వినాయక్ గాడ్సే, నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ! జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసినందుకు గాడ్సేని, 2002…

ఎన్నిక(ల)లు – 03

కూటములా, కాలకూటములా?   1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితుల పుణ్యమా అని, దేశంలో మొట్టమొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (ఒ) పార్టీల కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్న జనతా పార్టీ…

ఎన్నిక(ల)లు – 02

ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమా?   పది సంవత్సరాల యు.పి.ఎ. పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు. సహజంగానే సరైన ప్రత్యామ్నాయం ఎవరనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమదైన అభిప్రాయాన్ని చూచాయగా స్పష్టం చేసే ప్రయత్నం కూడా…

ఎన్నిక(ల)లు – 01

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ…

అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి…

ఆమ్ఆద్మీనా, అంతా హవాయేనా?

2000-2001లో శంకర్ దర్శకత్వంలో అనీల్‌కపూర్‌తో నాయక్ అనే సినిమా వచ్చింది (తెలుగులో అర్జున్‌తో ఒకేఒక్కడు). ఆ కథలో ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి, ఆ ఒక్కరోజులోనే ప్రజలకు మేలు కలిగించే పనులెన్నో చేసి, ఆ…

చిటపటలు-14 “మేధావులు, కొశ్శినీలు”

రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా…