కిరాయి మనుష్యులు!

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ…