మనసును ఇచ్చి మనసును పొందిన వారున్నారా?ప్రేమను ఎరుగని లోకంలో ముళ్ళే పూలౌనా? రాలను తొలచి, పూలను మలచినతుమ్మెద వాలేనా?వాలిన గానీ, మధువును గ్రోలిసుఖమును పొందేనా?ఏలా? భ్రమ లింకేలా, జీవనజ్వాలలో శలభాన్ని! నదిలోన నీరింకును గానీ, ఇసుకే ఇంకేనా?ముసుగులు వేసిన మనసులలోనిలొసుగులు తెలిసేనా?మోసం,…
Tag: గోపీనాథ శర్మ రచనలు
హృదయ రాగము
తెలియరాని రాగము అలా తేలివచ్చి సోకెను పలుక నేర్చి భావము సుమలతను చేరి పాకెను హృదయరాగమై…హృదయరాగమై నయన ద్వయపు నర్తనం అనునయపు భావ వీక్షణం శృతి, లయల జీవనం మితిలేని రస నివేదనం హృదయరాగమై…హృదయరాగమై రసికరాజు రంగిది రస భసిత…