చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా? ||చందమామ || మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని తనివితీర చూడాలని తహతహలా…
Tag: చందమామ
చందమామ! చందమామ!
చందమామ! చందమామ! చందమామా!ఎందు దాగి ఉన్నావు చందమామా! || చిన్ని పాప మారాములు చేసెనోయీ!అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!కారు మబ్బున దాగున్న చందమామా!మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! || ఆట బొమ్మలంటేను వెగటేసేనునే పాట పాడ “విననంటూ” హఠము…