చిటపటలు-15 “చితకబాదుడు రాజకీయాలు”

ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట.   మొన్నెప్పుడో (8 ఏప్రిల్…