చిటారు కొమ్మ – చిట్టి పిట్ట

  మంద్ర మైన గాలి చాలు రెక్కలిప్పి ఎగురు చూడు పదిగ్రాముల బరువుతూగు పలువన్నెల పక్షి అది చిటారుకొమ్మే దాని నివాసం గాలి భక్షణం నిరంతర వీక్షణం నేలంటే ఛీ కొట్టి నింగిలో పల్టీలు కొట్టి తనలోతాను రమించు తమాషైన పక్షి…

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి!!

ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; మేఘాలకు ఆర్ద్రత్వం ఇస్తుంది.   నింగిలోని హరివిల్లులకు “మీకున్నవి ఏడేగా! అదనపు రంగులను బహూకరిస్తాము అలంకరించుకోవడాన్ని నేర్పిస్తాము”   ఇంత చిన్న వస్తువు అరచేతిలో ఇమిడిపోయి; నీలి…