అరుణరేఖలు ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ. కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది. …