తత్వమసి..

నీతో మాటాడుతున్నసమయమంతానా హృదయంసున్నితత్వాన్నిపొందుతోంది… ఏమైనానీవు నాలోప్రవహించేజీవనదివి… దేహంలోనిప్రతి పాయానీ ప్రవాహంతోపునీతమవుతూఉత్తేజితమవుతోంది… ఈనదినిలానాలో యింకనీఇగరనీ… మరల మరలవర్షిస్తూచిగురు తొడగనీ.. pay per click