ఉడతల ఊపులు

మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం…

రెండు రాష్ట్రాలు – ఓ పరామర్శ

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ| కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా|| మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు…

ఒకేఒక్కడు – ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర – ఓ పరిచయం

ఈమధ్య “చిరంజీవి ఓ చిరుజీవి” అన్న వ్యాసం వ్రాసే సమయంలో ఎన్.టి.ఆర్. బొమ్మ కోసం వెతుకుతుంటే, అన్న ఎన్.టి.ఆర్. కాం అనే వెబ్ సైటులో ఐ.వెంకట్రావ్ అనే జర్నలిస్టు వ్రాసిన ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర కనిపించింది.. మొట్టమొదటిసారిగా, ఎన్.టి.ఆర్. కు సంబంధించిన జీవిత…