ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో…

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి? నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం!

అక్కిరాజు ఉమాకాంతం-అభిప్రాయాలు

ముందుమాట: అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు (1889-1942), ఆంధ్రదేశం గన్నటువంటి సునిశిత సాహిత్య విమర్శకుల్లో ఒకరు. అగాధమైన సంస్కృత పాండిత్యం , నిశిత పరిశీలనా శక్తి, ఎదురులేని తర్కం , అన్నింటినీ మించి తెలుగు కవిత్వం పట్ల ఉన్న ప్రేమ అక్కిరాజు ఉమాకాన్తమ్…

గుడిగంట మీద సీతాకోకచిలుక..

జపనీ కవితా ప్రక్రియ హైకూ గురించి ఒక పరిచియ వ్యాసం  కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఊహించండి. అది సంధ్యా సమయం. సుఖ దుఃఖాలకూ, రాత్రీ పగళ్ళకూ అందని దివ్య సంధ్య. మీరు కొండ మీద పాత దేవాలయంలో ఏకాంతంగా ఉన్నారు.…