“మనసులో మాట” సుజాతగారు వ్రాసిన “మీరైతే ఏం చేస్తారు?” అన్న రచన చదివి ఒక్కసారిగా బాల్యస్మృతుల్లోకి వెళ్ళిపోయాను. అలా ఆలోచిస్తూనే, నా స్నేహితుని బ్లాగు చూస్తుంటే, ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు పాడుతుంటేను, ఆకాశవాణిలో తరచుగా వింటూ నేర్చుకున్న పాట యుట్యూబ్…