త్యాగం

త్యాగం అంటే ఏమిటో తెలుసుకుని ఆచరించడానికి మూణ్ణాళ్ళు సరిపోయాయా పువ్వ్వుకు మరి ఈ మనిషెలా మూడు యుగాలైనా నేర్వలేనివాడయ్యాడు?       ******** ఈ మధ్యన ఆకాశం పదే పదే రంగులెందుకు మారుస్తోందోయ్ ఆ ఏముంది చేయి తిరిగిన నేతగాళ్ళనెందరినో తనవద్దకు చేర్చుకుందిగా…