“నమస్కారం గురూ!” “తస్కర శిష్యా! ఈ మస్కారమేలరా?” “ఇలా తిట్టడం భావ్యమా గురూ?” “వెర్రోహం! తిన్నదరగక్క వుత్తినే తిరిగే ఈలోకంలో తిట్లే దీవెనులురా!” “ఆహా! దివ్యోపదేశం, దివ్యోపదేశం!” “సరే, ఏదో సందేహాన్ని దేహంలో నింపుకొచ్చినట్టున్నావ్!” “అవును గురూ! మీరు అజ్ఞానులకే అజ్ఞానులు…
Tag: దుర్భిణి రచనలు
జైల్ సిటీ
“నమస్తే గురూ!” “వ్యాపారాభివృద్ధిరస్తు శిష్యా!” “ఆహా! ఆశీర్వదిస్తే మీలాంటజ్ఞానులే ఆశీర్వదించాలి?” “వెర్రోహం! అదేరా శిష్యవాత్సల్యమంటే? ఇంతకూ నీకా ప్రళయంతకమైన వ్యాపారాలోచన ఎలా వచ్చిందో విశదీకరించు!” “తప్పక గురూ!” “అస్తు! మొదలెట్టు!!” “గురూ! ఈనాడు పేపర్లు తిరగేస్తే మనక్కనబడే ప్రముఖ వార్తలే నా…
ఐనను పోయిరావలెయు హస్తినకు…
జగన్ ఇల్లు, హైదరాబాద్ “ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సందు మాటలు” అని పాడుతున్న జగన్ను ఆపి, “ఆహా…సందు మాటలు కాదు జగన్ బాబూ! సంధి మాటలు…సంధి…సం…ధి….” అని సరిచేసాడు అంబటి రాంబాబు. “ఓకే, అచట సంధి మాటలు ఎట్లైనను.…
కన్ఫూషన్ శిష్యుడు – కన్‌క్లూషన్ గురుడు
“గురూ!” “వెర్రోహం! ఏమి శిష్యా?” “అంతా కన్ఫూషన్గా ఉంది గురూ?” “అంటే నువ్వు సిసలైన భారతీయుడవేలే శిష్యా!” “చమక్కులాపి నా చిక్కుముళ్ళను విప్పండి దయచేసి” “హు..హు..హు…అడుసు కడుక్కోడానికి, అజ్ఞానం అడుక్కోడానికే పుట్టాయి శిష్యా. అడుక్కో, కడుక్కో!” “ధన్యోస్మి. దేశంలో స్క్యాములు పెరిగాయి,…
మనవూరి పాండవులు
పాండవుల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడెప్పుడో అనగనగనగా కాలం నాటి వాళ్ళు. వాళ్ళ పై బోలెడు చిత్రాలు వచ్చాయి. వాటిల్లోని పద్యాలు ఇప్పటికీ ఘనంగానే మోగుతుంటాయి. అందర్లా చేస్తే మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏటుంటదని అనుకొన్నారో ఏమో, బాపు-రమణ…
అమ్మాయిలు – కలలు
Appeal to all (girls in particularly) అనబడే ఉపోద్ఘాతం:కోప్పడకండి!తిట్టకండి!!శాపనార్ధాలు పెట్టకండి!!!అమ్మాయిలూ ఇది నవ్వులాటకి మాత్రమే!!!! ********** నారీ స్తోత్ర సంగ్రహం అనే అత్యంత పురాతన గ్రంధంలో ఒక శ్లోకం ఉంది. అగ్నిపుల్లం అగ్రభాగం ప్రళయ ప్రమాద భాజ్యం ఆడపిల్లం బుద్ధిశక్తిం…