ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “నేనే ఈ క్షణం”

“అంతరాంత జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేసేదే కవిత్వమని తన అభిప్రాయాన్ని చెప్పాడు తిలక్. పరిణామాల పరిమాణాలను, అనుభవాల అనుశీలనను కలగలపినప్పుడు మనసులో ఓ వెలుగు పరచుకుంటుంది. ఆ వెలుగు సహాయంతో చూసినప్పుడు చూసిన వస్తువులే మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి. జడపదార్థంలో సైతం ఓ…