పల్నాటి వీరభారతం

  “పల్నాటి వీరభారతం” ఇది తెలుగువారి భారతం. మహాకవి శ్రీనాథుణ్ణి సైతం ద్విపద కావ్యాన్ని వ్రాయడానికి పురిగొల్పిన వీరరసభరితం. కరుణ, శాంత రసాల సమ్మిళితం. పగలతో రగిలిన గుండెలు తుదకు ఆధ్యాత్మిక దివ్యజలధారాలలో చల్లారిన వైనాన్ని ఆవిష్కరించే వాస్తవపూరితం…ఈ పల్నాటి వీరభారతం. రచయిత…