పల్లె ఒడి

ఎన్నాళ్ళయింది  నీ కాళ్ళకు చెవులు మొలిపించిఆ కాలి బాట సంగీతాన్ని వినిఎన్నాళ్ళయింది  తడిసిన మట్టికి నీ ఒంటిని బహుమతిగా ఇచ్చి పారే ఆ పిల్ల కాలువతో పోటీ పడివిచ్చిన అందాలలో నీ కళ్ళను ముంచి మనసు పై ఎన్నో అందమైన చిత్రాలు…