Aavakaaya.in | World of Words
ఈ సంవత్సరపు సంక్రాంతి గడచిపోయింది. కానీ సంక్రాంతి తాలూకు కొన్ని స్మృతులు ఇంకా…అలానే…నిలిచిపోయివున్నాయి. ఆ స్మృతుల్లోని ఓ మధురస్మృతిని ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను. చాగల్లు లో స్కూలు ముగించుకొని వచ్చే సరికి అమ్మ అన్నం కూరా సిద్ధం చేసి ఇల్లు…