పసిపాప ఊగే ఊయల ఆగిపోయిందని మేలుకున్న పసిపాప నా స్వప్నం. ****** పాదుక మీదెక్కి నాడు మీద పడుతూ నేడు పాలనకు ప్రతీక అయింది ఆ పాదుక. ****** రక్తదానం జలగలూ రక్తదానం చేస్తాయోయ్ పంచవత్సర వసంతోత్సవాన. ********…