చుట్టూమూగినచిలకల్లారా! చెట్టూచేమకుకథలేచెప్పి వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా? ఈమాపిల్లలవద్ద, మీరేసొంపగు; కథలునేర్చుకోండీ! కంచికిపోవనికమ్మనిగమ్మత్తు; కథలనునేర్వండి || కొమ్మలవాలినకోయిలలారా! చిగురుటాకులకుపాటలు నేర్పి, వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా? ……….. ఈమాపిల్లలవద్ద, మీరేసొగసౌగానంనేర్వండి మహతి, కచ్ఛపివీణలెరుగని; పాటలునేర్వండి || పూవులషికార్లతుమ్మెదలారా! పుప్పొడిగ్రోలేమధుపములా! } పూలకుతేనెలమాటలునేర్పి వెంటనెవస్తారా? మీరువెంటనెవస్తారా?…
Tag: పిల్లల పాటలు
భిన్నత్వంలో ఏకత్వం
హిమగిరి శ్రేణులు మకుటముగా సుందర ప్రకృతి ప్రతీకగా కుంకుమ పూత పరిమళ భరితమ్ నా కాశ్మీరం నా కాశ్మీరం భరత మాత మకుటం నా కాశ్మీరం నా కాశ్మీరం భరతమాత గజ్జెల పదములు మూడు సాగరముల లయ తాళములో పచ్చని…