1జారుతున్న మంచు దుప్పటిలోఉదయించే సూర్యకిరణాల వెచ్చదనంతోధాన్యంలో నిమగ్నమైన యోగిలాఅంతంత మాత్రమే ప్రవహించే యమునానది కన్నుల్లోప్రతిబింబంగా మారాలని ప్రయత్నించే ”తాజమహల్” మెట్లమీదఈ ఉదయం అపురూపం. శరీరం శిధిలమై చరిత్రలో భాగమైపోయిందిప్రేమ సజీవమై పాలరాతిగుండెలో ఒదిగిపోయిందిఅడుగు అడుగునా ప్రేమ శిల్పచాతుర్యాలలో నిండితన ఒడిలో చేరమంటూ…