పేలింది. అనేక ఆశల, పన్నాగాల, జిత్తుల, బాధ్యతలు, భవబంధాల, వగలమారి జీవితం మండిపోతోంది. మండిపోతున్న జీవితానికి మెలకువే లేదు. మరో వేకువ రాదు. ఒకడొస్తాడు గడ్డమో, మీసమో, సన్యాసమో ఏదో వొకటితో వొస్తాడు గుండెను మర్చిపోయినవాడు చావును మోసుకొస్తాడు…