ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “ఆకాశం”

    “సున్నితమైన స్వభావం, లోతైన అన్వేషణ, తగినంత అర్ద్రత, నిజాయితీ, చేసే పని ప్రాణం పెట్టి చేయటం, నచ్చనివాటిని తీవ్రంగా వ్యతిరేకించటం, లేదంటే వాటికి వీలైనంత దూరంగా ఉండటం, ఇతరులలో మరిన్ని మానవీయ విలువలు ఆశించి తరచూ నిస్పృహ చెందటం…

ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ ’హైకూలు’

  ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు హైకూ గురించి చెబుతూ “చంద్రుణ్ణి చూపించే వేలు“గా అభివర్ణించారు. ఇంతటి అపురూపమైన నిర్వచనాన్ని తెలుగు సాహిత్యప్రియులకు అందించిన బివివి ప్రసాద్ గారు ధన్యులు. వీరు వ్రాసి, ప్రచురించిన ’బి.వి.వి.ప్రసాద్ హైకూలు” అనే సంకలనంలో హైకూపై…

ఈపుస్తకం – బి.వి.వి. ప్రసాద్ “నేనే ఈ క్షణం”

“అంతరాంత జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేసేదే కవిత్వమని తన అభిప్రాయాన్ని చెప్పాడు తిలక్. పరిణామాల పరిమాణాలను, అనుభవాల అనుశీలనను కలగలపినప్పుడు మనసులో ఓ వెలుగు పరచుకుంటుంది. ఆ వెలుగు సహాయంతో చూసినప్పుడు చూసిన వస్తువులే మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి. జడపదార్థంలో సైతం ఓ…

బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” eBook

నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పొవుటయు నిజము నట్టనడి నీ పని నాటకము ఎట్టనేడుటనే గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము….   బి.వి.వి.ప్రసాద్ గారి “ఆరాధన” చదువుతున్నంతసేపు, వెంటాడే “అన్నమయ్య” పంక్తులు ఇవి. మనిషి ప్రయాణం…