ప్రశాంత్ కిశోర్ వ్యాపారం – ఆంధ్రుల భవితవ్యం అంధకారం!

  రాజకీయ నాయకుల సహాయంతో వ్యాపారస్తులు వ్యాపారాన్ని పెంచుకోవటం అనాది కాలం నుంచీ ఉన్నదే. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వ్యాపారస్తుల సహాయంతో అధికారాన్ని పదిలం చేసుకోవటం కూడా అనాది కాలం నుంచీ ఉన్నదే! కానీ ప్రజల వోట్లతో అధికారం దక్కాల్సిన ప్రజాస్వామ్యంలో తమకు…

సుజనుడా? దుర్జనుడా? ఆంధ్రాలో బిజేపి గతి ఏమిటి?

  Subscribe to Anveshi An Explorer’s Channel  కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఇక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి సుజనా చౌదరిని ఇంచార్జిగా నియమించినట్టున్నారు. జగన్ నవయుగ కాంట్రాక్టును రద్దు చెయ్యడం గురించి పార్లమెంటు బయట ఎక్కువ మాట్లాడింది అతనే కావడం దాన్ని…

భారత దేశ జవసత్వాలు- రాజకీయ పార్టీలు

నిజమే భాజపా కావాలి భారతదేశపు జవసత్వం! ఇది ఏదో భాజపా పట్ల ఉన్న పారవశ్యం, అభిమానంతో లేదా పక్షపాత బుద్ధితో చేసిన విజ్ఞప్తి కాదు. ఇదొక చారిత్రిక అవసరం. బూజు పట్టిన పాలనా వ్యవస్థ, కుళ్ళిపోయిన రాజకీయాలకు ప్రతిబింబమైన ఈనాటి రాజకీయ పార్టీలు…