మరో చరిత్రలో మొదటి అడుగు

“To destroy is the first step to any creation” – EE Cummings. ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన…

ఎన్నిక(ల)లు – 01

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ…

రెండు రాష్ట్రాలు – ఓ పరామర్శ

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ| కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా|| మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు…

అనుకూల పవనాలా, వ్యతిరేక పవనాలా?

భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో పదవీ వియోగం కలిగి పదేళ్ళయ్యింది. మొత్తానికి, నక్కతోక తొక్కినట్లు నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా రంగంలోకి దించిన తర్వాత ఆ పార్టీకి బానే కలిసివస్తున్నట్లు కనిపిస్తున్నది. 2002 నాటి గుజరాత్ మతఘర్షణల కళ్ళజోడు తగిలించుకునే చూస్తున్న చాలామందికి…

ఆమ్ఆద్మీనా, అంతా హవాయేనా?

2000-2001లో శంకర్ దర్శకత్వంలో అనీల్‌కపూర్‌తో నాయక్ అనే సినిమా వచ్చింది (తెలుగులో అర్జున్‌తో ఒకేఒక్కడు). ఆ కథలో ముఖ్యమంత్రితో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి, ఆ ఒక్కరోజులోనే ప్రజలకు మేలు కలిగించే పనులెన్నో చేసి, ఆ…

పోతామన్నారు, పొగబెట్టారు!

భా.జ.పా. ఎన్నికల ప్రచార సారధిగా మోడి ఎన్నిక, ఎన్.డి.ఎ.లో చిచ్చుపెడుతున్నట్లు పలు విశ్లేషణలు చెబుతున్నాయి. మోడీ కారణంగా, దాదాపు పదిహేడు ఏళ్ళుగా కొనసాగుతున్న అనుబంధాన్ని జనతాదళ్ (యు) తెంచుకోబోతున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు పది పార్టీలతో అంటకాగుతున్న ఎన్.డి.ఎ. కు…