అస్తిత్వం –  మధ్వాచార్య తత్వ విచారణా సిద్ధాంతం

  తత్వ విచారణ ప్రధానం గా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది అవి: వాస్తవికత స్వతంత్రత మొదటిది ఈ చరాచర జగత్తుని దేశ-కాల సంబంధాలతో వివరించడం. రెండవది పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించడం.  వాస్తవం తెలిసేది ఈ క్రింది మూడు లక్షణాల లో…

మధ్వాచార్య ఆలోచనా సరళి

  చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది  వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు.  తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ…