చిటపటలు-25 “మరుగుదొడ్లు – మహా నాయకులు”

ఈరోజు (19 డిసెంబర్) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు(ము). మరుగుదొడ్లే మానవాభివృద్ధికి సూచికలని, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో అది ప్రజల అవసరమే కాక, ప్రతి మనిషికీ ఉన్న హక్కు అని అప్పుడెప్పుడో శ్రీ జైరాం రమేష్ గారు సూచించారు…